రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

69பார்த்தது
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ముధోల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామానికి చెందిన మన్యాధ వెంకటేశ్ బైక్ పై ముధోల్ కు వెళ్తుండగా విట్టోలి తండా వద్ద బైక్ అదుపు తప్పి కింద పడగా తీవ్రంగా గాయపడగా స్థానికుల సహాయంతో భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిముచినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி