పరిశ్రమలు లేక అభివృద్ధి జరగడం లేదు

77பார்த்தது
పరిశ్రమలు లేక అభివృద్ధి జరగడం లేదు
ఖానాపూర్ నియోజకవర్గంలో పరిశ్రమలు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదని నిధులు ప్రజలు వాపోయారు. నియోజకవర్గం పూర్తిగా కవ్వాల్ అభయారణ్యంలోనే ఉన్న ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. వ్యవసాయ, అటవీ సంబంధిత పరిశ్రమలకు అవకాశాలు ఉన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, దీంతో నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி