ఆధ్యాత్మిక మార్గం ఉత్తమమైనది

85பார்த்தது
ఆధ్యాత్మిక మార్గం ఉత్తమమైనది
ఆధ్యాత్మిక మార్గం అన్నిటికంటే ఉత్తమమైందని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, వైస్ చైర్మన్ కావాలి సంతోష్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక మార్గంతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி