రేపు ఫోన్ ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం

58பார்த்தது
రేపు ఫోన్ ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఫోన్ ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఫోన్ ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ఉంటుందన్నారు. సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి 8790157229 నంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி