రేషన్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచినా, తరలించిన కఠిన చర్యలు తప్పవని ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ హెచ్చరించారు. మంగళవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని దాడులు నిర్వహించి పట్టుకున్నామన్నారు..