కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

68பார்த்தது
కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 700. 125 అడగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 2, 111 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసి ఉంచినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி