జన్నారంలో కురిసిన భారీ వర్షం

54பார்த்தது
జన్నారం మండలంలో అతి భారీ వర్షం పడుతుంది. గురువారం మధ్యాహ్నం 3: 30 గంటల ప్రాంతంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం చిన్నగా ప్రారంభమై ప్రస్తుతం అతి భారీ వర్షం పడుతుంది. మూడు రోజులుగా మండలంలో తేలికపాటి వర్షాలు నమోదైన ప్రస్తుతం భారీ వర్షం కురవడంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో వేసిన పంటలకు భారీ వర్షం మేలు చేస్తుందని రైతులు తెలిపారు. భారీ వర్షంతో చల్లటి వాతావరణం ఏర్పడింది.

தொடர்புடைய செய்தி