చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు (వీడియో)

1903பார்த்தது
రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు ఏ రూపంలో ఎటు నుంచి వస్తాయో ఊహించలేం. అందుకే మన ప్రయాణ సమయంలో కాస్త ఆచీతూచీ డ్రైవింగ్‌ చేయడం చాలా ముఖ్యం. ఈ రోడ్డు ప్రమాదాల్లో కొన్ని మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఘటనలు చూసే ఉంటాం. ఇదే తరహా వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బ్లైండ్ స్పాట్ వద్ద ఓ బైకర్ లారీ కింద పడ్డాడు. బైక్‌ను లారీ తొక్కుకుంటూ పోగా ఆ వ్యక్తి మాత్రం తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడు.

தொடர்புடைய செய்தி