పాల ట్యాంకర్ బోల్తా

75பார்த்தது
మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ వద్ద సోమవారం నకిరేకల్ వెళ్తున్న బొలెరో మినీ పాల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ట్యాంకర్ నుండి పాలు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో స్థానికులు బకెట్లు, బాటిళ్లలో పాలను తీసుకెళ్తున్నారు.

தொடர்புடைய செய்தி