నల్గొండ: బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తాం

57பார்த்தது
నల్గొండ: బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల కమిటీ అధ్యక్షులు కత్తుల సహదేవ్, కార్యదర్శి బొజ్జ నాగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు సహదేవ్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, దేశానికి, దళితుల కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తి అని శనివారం కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు, తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி