ఉగాది సందర్భంగా సాహితీ మేకల ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం, ఉగాది పురస్కార ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఆదివారం ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఉగాది పురస్కారాలు అందజేస్తున్న సంస్థ అధ్యక్షులు ఉన్న అంజయ్యను అభినందించారు. కవులను గుర్తించి సన్మానించడం అభినందనీయం అన్నారు.