నల్గొండ మెడికల్ కళాశాలలో మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కాన్వెకెషన్ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ ఎంబీబీఎస్ డిగ్రీ కాదని నేరుగా మనుషుల ప్రాణాలను నిలబెట్టే ఆయుధమని, డాక్టర్ లు అందరూ ప్రభుత్వ సర్వీసులో చేరి సేవలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని విద్యార్థులకు వైద్య పత్రాలు అందజేశారు.