నల్గొండ: ధాన్యాలు త్వరగా సేకరించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి

79பார்த்தது
నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలో మంగళవారం రాష్ట్ర రోడ్డు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెంకటరెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యాన్ని త్వరగా సేకరించి డబ్బులు ఖాతాలో జమ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி