నల్గొండ: ఉగాది పురస్కారాలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే

56பார்த்தது
నల్గొండ: ఉగాది పురస్కారాలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే
ఉగాది సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉగాది వేడుకలు ఏర్పాటు చేసారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పట్టణ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி