నల్లగొండ: మూసీ ప్రక్షాళన చేయాల్సిందే

75பார்த்தது
నల్లగొండ: మూసీ ప్రక్షాళన చేయాల్సిందే
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని చెప్పారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడిందన్నారు.

தொடர்புடைய செய்தி