మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి

69பார்த்தது
మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి
మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం అన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో కన్ స్ట్రక్షన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ & తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మికుల మండలి ఆధ్వర్యంలో 90 రోజులు కుట్టు శిక్షణ పొందిన అభ్యర్థునులకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி