డిగ్రీలో చేరడానికి ఆఖరి అవకాశం

61பார்த்தது
డిగ్రీలో చేరడానికి ఆఖరి అవకాశం
ఇంటర్ ఉత్తీర్ణులై దోస్త్ లో అప్లై చేసి ఇప్పటి వరకు ఎక్కడా సీటు పొందనివారికోసం, అసలు దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండి డిగ్రీ చదివే అవకాశాన్ని కోల్పోయామే అనుకుంటున్న వారికోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆఖరి అవకాశంగా ప్రవేశాల స్పెషల్ డ్రైవ్ ను ప్రకటించింది. ఈ నెల 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ ప్రధానాచార్యులు డా. బెల్లి యాదయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி