ల్యాబ్ లో గ్యాస్ లీక్

83பார்த்தது
చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలోని ఒక ప్రైవేట్ ల్యాబ్ లో శుక్రవారం గ్యాస్ లీక్ అయి ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు గ్రామంలోకి, జాతీయ రహదారి పైకి వ్యాపించడం తో వాహనాలకు దారి కొద్దిసేపు కనపడలేదు. ఆ బ్లాక్ లో పనిచేసే కార్మికులు భయాందోళనతో బయటికి పరిగెత్తారు. కార్మికులకు ఎలాంటి గాయాలు కాలేదు.

தொடர்புடைய செய்தி