మూసీ ప్రాజెక్టుకు తగ్గిన ఇన్‌ఫ్లో

55பார்த்தது
మూసీ ప్రాజెక్టుకు తగ్గిన ఇన్‌ఫ్లో
మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గింది. మంగళవారం 2611 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో రెండు క్రస్ట్‌గేట్లను పైకి ఎత్తి 1269 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల నిలిపి వేశారు. 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రానికి 642. 90 అడుగుల మేర నీరు ఉంది.

தொடர்புடைய செய்தி