వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

83பார்த்தது
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిదేవుడైన వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி