నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

1541பார்த்தது
నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల
నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు మంగళవారం అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లా వాసులకు నీటి ఎద్దడి కారణంగా సాగర్‌ నీటి విడుదల అత్యవసరంగా భావించారు.
ఈ నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్‌ కు నీటిని విడుదల చేయనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி