నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం జలాశయానికి ఇన్ ఫ్లో 108. 249క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 108. 249 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి.