నోటీసు బోర్థుల పై ముసాయిదా ఓటర్ల జాబితా

60பார்த்தது
నోటీసు బోర్థుల పై ముసాయిదా ఓటర్ల జాబితా
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల కొరకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం 26 పంచాయతీలతో పాటు మరో కొత్త పంచాయతీలు సంగారం, పుల్యా తండ పంచాయతీలు మొత్తం 28గ్రామ పంచాయతీల యొక్క వార్డులవారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను మండల కేంద్రం లోని పంచాయతీ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో నోటీసు బోర్డులపై ఉంచామని ఎంపీడీఓ ఉమాదేవి శుక్రవారం విలేకరులతో తెలిపారు.

தொடர்புடைய செய்தி