చేనేత పరిరక్షణ సేవా సమితి సేవలు ప్రశంసనీయం..

59பார்த்தது
చేనేత పరిరక్షణ సేవా సమితి సేవలు ప్రశంసనీయం..
చండూరు చేనేత పరిరక్షణ సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. చండూరులోని పద్మావతి కాలనీలో చేనేత పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీజీ ఫౌండేషన్ సహకారంతో ఆదివారం నిర్వహించిన చేనేత కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో తాను గాంధీజీ ఫౌండేషన్ ప్రారంభించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி