నాంపల్లి: మెగా జాబ్ మేళాకు తరలి వెళ్లిన నిరుద్యోగ యువతీ యువకులు

68பார்த்தது
నాంపల్లి: మెగా జాబ్ మేళాకు తరలి వెళ్లిన నిరుద్యోగ యువతీ యువకులు
నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నాంపల్లి మండల కేంద్రం నుంచి ఎస్సై మొగుళ్ల శోభన్ బాబు సమక్షంలో మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ, యువకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మండలంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులకు మంచి అవకాశం అని ఎస్ఐ అన్నారు.

தொடர்புடைய செய்தி