మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

466பார்த்தது
మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
నల్గొండ జిల్లా కనగల్ మండలం రేగట్టి గ్రామంలో విశారదన్ మహారాజ్ ప్రారంభించే 10, 000 కిలోమీటర్ల మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ బుధవారం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరి, మండల అధ్యక్షుడు వినోద్ మహారాజ్, ప్రధానకార్యదర్శి పరమేష్ మహరాజ్, ఉపాధ్యక్షుడు శివశంకర్ మహరాజ్, కోశాధికారి విజయ్ మహరాజ్, మండల నాయకులు ప్రవీణ్ మహరాజ్, శ్రీకాంత్ మహరాజ్, సుధాకర్ మహారాజ్, వాసుదేవ మహరాజ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி