ఘనంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

55பார்த்தது
ఘనంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో శనివారం మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி