27న విద్యార్థి మహా గర్జనను జయప్రదం చేయండి

68பார்த்தது
27న విద్యార్థి మహా గర్జనను జయప్రదం చేయండి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థుల మిస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈనెల 27 తేదీన హైదరాబాదులో తలపెట్టిన విద్యార్థి మహా గర్జన కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి పిలుపునిచ్చారు. బుధవారం మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు

தொடர்புடைய செய்தி