బీసీ, ఎస్సీ, ఎస్టీల‌ స్వరాజ్య పాదయాత్ర పత్రిక ఆవిష్కరణ

459பார்த்தது
బీసీ, ఎస్సీ, ఎస్టీల‌ స్వరాజ్య పాదయాత్ర పత్రిక ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రెవెళ్లి గ్రామంలో జనవరి 1న కల్వకుర్తిలో జరగబోయే స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేయడం గురించి పోస్టర్ ఆవిష్కరణ చేసి అట్టి కార్యక్రమానికి గ్రామ మహారాజులు, బీసీ, ఎస్టీ ప్రజలు అధికసంఖ్యలో హాజరు కావాలి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షుడు ఇరిగి సుధాకర్ మహారాజ్, ఉపాధ్యక్షుడు నరేష్ మహారాజ్, కోఆర్డినేటర్ లింగయన్ మహారాజ్, గ్రామ మహారాజులు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி