నల్గొండ జిల్లా మడుగుపల్లి మండలంలో తోపుచర్ల గ్రామంలోని జై భీం కాలనీ చెందిన యువకులు కరోనాపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం లాక్డౌన్ పాటిస్తూ గ్రామానికి వచ్చే దారులన్ని మూసివేశారు. గ్రామస్తులు అత్యావసరమైతేనే బయటకి రావాలని సూచించారు. వ్యక్తి గత శుభ్రతతో కరోనాను నిర్మూలించవచ్చని చెప్పారు.