నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా

71பார்த்தது
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువ తేజం కార్యక్రమంలో భాగంగా ఈనెల 5 శనివారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ కంపెనీల ద్వారా నిరుద్యోగ యువతీ యువకుల మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని జిల్లా ఎస్పీ బుధవారం తెలిపారు. పదవ ఆపై తరగతుల అర్హతతో 18 నుండి 35 సంవత్సరాలు లోపు వారు అర్హులని మీ యొక్క వివరాలను పోలీస్ స్టేషన్లో వెంటనే నమోదు పరుచుకోవాలన్నారు. 2500 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

தொடர்புடைய செய்தி