వ్యాపారస్తుల ప్రతి సమస్యలను పరిష్కరిస్తా

69பார்த்தது
వ్యాపారస్తుల ప్రతి సమస్యలను పరిష్కరిస్తా
వ్యాపారస్తుల ప్రతి సమస్యలను పరిష్కరిస్తాం అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వేంకటేశ్వర నగర్ వ్యవసాయ మార్కేట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం వ్యాపారస్తులతో సుదీర్ఘంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులకు వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వ్యాపారస్తుల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி