ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన ప్రదర్శన

59பார்த்தது
ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన ప్రదర్శన
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బిజెపి శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, రమేష్ యాదవ్, శేఖర్, మహేష్, శ్రీశైలం, అభినవ్, మల్లేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி