గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి

84பார்த்தது
గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి
దేవరకొండ నియోజక వర్గాన్ని అభివృద్దిలో రాష్టంలోనే ముందు వరుసలో ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తా ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో మన్నికగా ఉండేలా పని చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி