వరద నీటిని వృధా చేయకుండా చూడాలి

56பார்த்தது
వరద నీటిని వృధా చేయకుండా చూడాలి
భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణ కేంద్రంలోని తమ నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி