నల్గొండ టూటౌన్ కొత్త సీఐ ఎవరో తెలుసా..?

77பார்த்தது
నల్గొండ టూటౌన్ కొత్త సీఐ ఎవరో తెలుసా..?
నల్గొండ టూ టౌన్ సీఐగా రాఘవరావును నియమిస్తూ ఎస్పీ శరత్ చంద్రపవార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇక్కడ పని చేసిన డానియేల్ కుమార్ పై వివాహేతర సంబంధం ఆరోపణలు రావడంతో వారం క్రితం మల్టీజోన్ -2కు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాఘవరావు అంతకు ముందు ఎస్ బీ సీఐగా విధులు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி