తక్షణమే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ ను విడుదల చేసి, విద్యార్థులు చదువు నష్టపోకుండా ప్రభుత్వం చొరవ చూపాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సౌభాన్ అన్నారు. సోమవారం దేవరకొండలో జరిగిన యుఎస్ఎఫ్ఐ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు నిర్వహిస్తున్న బంద్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.