చందంపేటలో రుణమాఫీ సంబరాలు

56பார்த்தது
నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో శనివారం వర్షపు జల్లుల్లోనూ రైతుల రుణమాఫీ సంబరాలు ఘనంగా నిర్వహించి, ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ హామీలు అమలు చేయడం కాంగ్రెస్ కే సాధ్యమని, రుణమాఫి చేసి రైతులకు అండగా నిలిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరాజ్ ఖాన్, మాధవ రెడ్డి, నరసింహారెడ్డి, పార్వతి, సాదిక్, సర్వయ్య అనంతగిరి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி