పాఠశాల విద్యార్ధుల ఆందోళన

63பார்த்தது
పాఠశాల విద్యార్ధుల ఆందోళన
దేవరకొండ పట్టణ శివారులోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారంసు తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు కోళ్ల ఫామ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కోళ్ల ఫారం నుండి వచ్చే దుర్వాసనతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని విద్యార్ధి నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, సంతోష్, అర్జున్, మైధిలి, శివాని, భాగ్య, పల్లవి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி