తల్లీకొడుకును ఢీకొట్టిన కారు.. ఎగిరి పడ్డారు (వీడియో)

1064பார்த்தது
రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారు ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇదే కోవలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది.రోడ్డుపై ఓ వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి వెళ్తున్నాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన కారు మహిళతో పాటు ఆమె కొడుకుని ఢీకొట్టింది. తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాద తీవ్రతకు వారు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

தொடர்புடைய செய்தி