మంచిర్యాలలో తల్లికుమార్తె ఆత్మహత్యాయత్నం

60பார்த்தது
మంచిర్యాలలో తల్లికుమార్తె ఆత్మహత్యాయత్నం
TG: మంచిర్యాలలో తల్లికుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి తల్లీకుమార్తెలు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి పోచమ్మ మృతి చెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో కుమార్తె రాజమ్మకు చికిత్స కంటిన్యూ చేస్తున్నట్లు వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி