కామాంధుడి చెర నుంచి ఆరేళ్ల బాలికను రక్షించిన కోతులు

65பார்த்தது
కామాంధుడి చెర నుంచి ఆరేళ్ల బాలికను రక్షించిన కోతులు
యూపీలోని భాగ్‌పట్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించగా, హఠాత్తుగా వచ్చిన ఓ కోతుల గుంపు ఆ దారుణాన్ని అడ్డుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి ఓ పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్ళాడు. అనంతరం ఆ పాపపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అదే సమయంలో కోతుల గుంపు అక్కడికి వచ్చి, అతడిపై దాడికి యత్నించాయి. వాటి ఆగ్రహానికి అతను భయపడి, చిన్నారిని వదిలేసి పారిపోయాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.

தொடர்புடைய செய்தி