మోడీ ప్రమాణస్వీకారం.. ముహూర్తం ఫిక్స్

17777பார்த்தது
మోడీ ప్రమాణస్వీకారం.. ముహూర్తం ఫిక్స్
ప్రధానిగా మోడీ మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు రానున్నారు. 5 కంపెనీలు పారామిలిటరీ దళాలతో పాటు, 2,500ల మంది పోలీసులు భద్రత కల్పించనున్నారు.

தொடர்புடைய செய்தி