తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకు సీఎం రేవంత్ రెడ్డి కుక్క చావు చస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓట్లు వేసి ఆయన్ను గెలిపిస్తే 6 గ్యారంటీల పేరుతో వారిని మోసం చేశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎల్వోపీ లీడర్ చావును కోరుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని పిచ్చికుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.