MLA బాడీగార్డ్ వీరంగం.. భార్య, పిల్లల ముందే వ్యక్తిపై దాడి (వీడియో)

66பார்த்தது
శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఎమ్మెల్యే మహేంద్ర థోర్వ్ బాడీగార్డ్ శివ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. భార్య, పిల్లలతో కారులో వెళ్తున్న వ్యక్తిపై దాడి చేశాడు. ఇనుప రాడ్‌తో కారులోని వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టాడు. కారులో బాధితుడి భార్య, పిల్లలు ఏడుస్తున్నా శివ కనికరించలేదు. ఈ వీడియోను మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సోషల్ మీడియాలో బుధవారం పోస్ట్ చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు.

தொடர்புடைய செய்தி