ఇన్‌స్టాలో బ్యూటీ ఫిల్టర్లకు మెటా గుడ్‌బై

67பார்த்தது
ఇన్‌స్టాలో బ్యూటీ ఫిల్టర్లకు మెటా గుడ్‌బై
ఇన్‌స్టాలో ఎక్కువ మంది ఇష్టపడే బ్యూటీ ఫిల్టర్లకు మెటా మంగళం పాడనుంది. 2025 జనవరి నుంచి తమ యాప్స్‌లో ఈ బ్యూటీ ఫిల్టర్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. దీంతో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో యూజర్లు రూపొందించిన 20 లక్షలకు పైగా ఫిల్టర్లు మాయం కానున్నాయి. ఇటీవల 18 ఏళ్లలోపు వయసు వారికి టీన్‌ ఖాతాలు ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా బ్యూటీ పిల్టర్లపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

தொடர்புடைய செய்தி