ఏడుపాయల ఆలయం వద్ద ఆవిష్కృతమైన దృశ్యం

70பார்த்தது
ఏడుపాయల ఆలయం వద్ద ఆవిష్కృతమైన దృశ్యం
సింగూరు జలాశయం నుండి నీరు వదలడంతో ఏడుపాయల శ్రీ వనదుర్గా ఆలయం వద్ద సూర్యోదయ కిరణాల పడుతున్న దృశ్యం అద్భుతంగా ఆవిష్కృతమైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లి గ్రామ పరిధిలోని ఏడుపాయల శ్రీ వనదుర్గా ఆలయం వద్ద మంగళవారం ఆలయం ముందు నుండి నీరుపారుతూ సూర్యోదయ దృశ్యాన్ని భక్తులు చూసి సంబరపడ్డారు.

தொடர்புடைய செய்தி