అలుగు పారుతున్న అమ్మక్క చెరువు

76பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్మకన్న గ్రామంలో అమ్మక్క చెరువు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మంగళవారం అలుగు పారుతుంది. ఈ దృశ్యాన్ని గ్రామస్తులు తమ సెల్ ఫోన్ లో బంధిస్తున్నారు. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி