గ్యాస్ గోదాంలో తహశీల్దార్ కృష్ణ ప్రత్యేక తనిఖీలు

72பார்த்தது
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని గ్యాస్ గోదాంలో తహశీల్దార్ కృష్ణ ప్రత్యేక తనిఖీలు బుధవారం చేపట్టారు. ఇటీవల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ నుంచి అక్రమంగా రిఫ్టింగ్ చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అవినీతి జరిగినట్టు తేలితే తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி