ఈనెల 31న శనేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు

73பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకండ గ్రామంలోని శనేశ్వర ఆలయంలో ఈనెల 31న శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி